Skip to playerSkip to main contentSkip to footer
  • 12/8/2024
Harish Rao Fire on Govt : పదేళ్లలో కేసీఆర్ పెంచిన తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాదిలోనే దిగజార్చిందని, ఎడతెగని వేదనతో తిరోగమన రాష్ట్రంగా మార్చారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతికూల విధానాలతో రాష్ట్రం నష్ట పోయిందని, మార్పు అంటూ ఏదో ఆశించిన ప్రజలు హతాశులయ్యాని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, రాష్ట్ర అభివృద్ధి మసకబారిందని పేర్కొంది. ఏడాది కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్​షీట్ విడుదల చేసింది.

Category

🗞
News

Recommended