Ganesh Immersion In Warangal : ఓరుగల్లులో వినాయక నిమజ్జన శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం పూజలనంతరం డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాటాలు ఊరేగింపులు నడుమ సందడిగా గణనాధుడు గంగమ్మ చెంతకు చేరుకుంటాడు.