Lord Ganesh Immersion Celebrations in Kurnool District : కర్నూలు నగరంలో 9 రోజుల పాటు పూజలందుకున్న బొజ్జ గణపయ్యల నిమజ్జనం కోలాహలంగా సాగింది. వేలాది వినాయకులు గంగమ్మ ఒడికి చేరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు చేపట్టిన పటిష్ఠ బందోబస్తుతో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.