Minister Seethakka Review on Rains : రాష్ట్రంలో వర్షాలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఆమె, వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు.