Roads Flooded Due to Heavy Rains in Nidadavolu: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిడదవోలులోని బస్టాండ్, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారు. నిడదవోలు పట్టణంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించి బస్టాండ్లోని నీటిని మోటార్లతో తోడించాలని అధికారులకు మంత్రి సూచించారు.