People are Suffering due to Rain Water Standing on the Roads : గత ఐదేళ్లుగా జగన్ జమానాలో అస్తవ్యస్థంగా మారిన నెల్లూరు నగరంలోని రహదారులు ఇటీవల కురుస్తున్న వర్షాలకు మరింత చిధ్రమయ్యాయి. పెద్ద పెద్ద గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో రహదారులు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు.