Minister Seethakka On Anganwadi Workers : శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి సమాధానం ఇచ్చిన మంత్రి సీతక్క అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ ప్రోత్సాహకాలు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ నాయకులు వందల ఎకరాల పోడు భూములను ఆక్రమించారని వాటిపై న్యాయ విచారణ చేపట్టాలని కోరారు.