Minister Ponnam meet Farmers : కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మహిళా రైతులు తమ గోడు వినిపించారు. పదేళ్లవుతున్నా తమకింతా రేషన్ కార్డు ఇవ్వలేదని ఓ మహిళా రైతుకూలీ చెబితే, మాకింక రుణమాఫీ జరగలేదంటూ మరో మహిళా రైతు పొన్నంకు మొరపెట్టుకుంది