Minister Janardhan Reddy Inspected Roads From Perikeedu To Pedapadu : పిరికిడు నుంచి పెదపాడు మీదగా ఏలూరు వంగాయ గూడెం వరకు నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ రహదారిని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. పెదపాడు వద్ద బ్రిడ్జిని పరిశీలించారు. నాయకులు పాల్గొన్నారు.