Skip to playerSkip to main contentSkip to footer
  • 8/23/2024
Lakka Bommalu at Gummadidala : ఆంధ్రప్రదేశ్‌లో కొండపల్లి చెక్క బొమ్మలు ఎంత ప్రసిద్ధో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల లక్కబొమ్మలు అంతే ప్రసిద్ధి. గత కొన్నేళ్లుగా లక్కబొమ్మలు తయారు చేస్తూ రాష్ట్రానికే స్పూర్తిగా నిలుస్తున్నారు. పూర్వకాలం నుంచి లక్కబొమ్మల తయారీనే జీవనోపాధిగా మార్చుకున్నారు. ఈ బొమ్మల తయారీ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు పురుషులతో సమానంగా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

Category

🗞
News

Recommended