CM Chandrababu Completes Promise by Giving Electric Auto to Auto Driver : సీఎం చంద్రబాబు మాట ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తారని ప్రజల్లో ఉన్న నమ్మకం మరోసారి ఆచరణలో నిరూపితమైంది. ఆగస్టు 15న అన్నక్యాంటిన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎలక్ట్రిక్ ఆటో ఇస్తానని ఆటోవాలాకు సీఎం హామీ ఇచ్చారు. దాన్ని రెండ్రోజుల్లోనే నెరవేర్చి పాలనలో వేగాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపారు