CM Chandra babu Fulfilled His Promise On Krishna District Tour : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటను మరో సారి నిలబెట్టుకున్నారు. శుక్రవారం కృష్ణ జిల్లాలో పర్యటన సందర్భంగా ఓ దివ్యాంగ యువకుడికి రేషన్‌కార్డు, ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు కేవలం 72 గంటల వ్యవధిలోనే సీఎం హమీనీ కార్యాచరణలోకి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా నేడు వాటిని అందజేశారు.