Opening NTR Statue In Guntur District By Minister: మనిషి బాధలో ఉంటే వారి వద్దకు వెళ్లి నవ్వే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖలు చేశారు. చంద్రబాబు సిఎం అధికారంలో లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఎంతో దారుణంగా ఉండేదన్నారు. తల్లికి వందనం వచ్చే నెలలో అమలు చేస్తామని ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ సభలో తెలిపారు.