Minister Tummala On Loan Waiver Issue In Assembly : ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టంచేశారు. 2 లక్షలకుపైగా ఉన్నవారికి మాఫీ చేస్తామని తాము చెప్పలేదని తేల్చిచెప్పారు. రైతుల్ని ప్రభుత్వం మోసం చేసిందన్న బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది.