Minister Anitha On Home Budjet Grants: హోం బడ్జెట్ గ్రాంట్లపై హోంశాఖ మంత్రి అనిత అసెంబ్లీ సమావేశాల్లో సమాధానమిచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో పోలీసులు వాళ్ల విధులు మర్చిపోయి పరదాలు కట్టారని ఆమె మండిపడ్డారు. దళితురాలైన తనపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని వాపోయారు.