Skip to playerSkip to main contentSkip to footer
  • 2/21/2025
A Boy Stuck in Apartment Lift in Hyderabad : హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఆరేళ్ల బాలుడు ఇరుక్కున్న ఘటన వెలుగు చూసింది. మాసాబ్‌ట్యాంక్‌ శాంతినగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అపార్ట్‌మెంట్‌వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని ప్రమాదం నుంచి కాపాడారు. ప్రాథమిక చికిత్స అందించడం కోసం బాలుడ్ని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

Category

🗞
News

Recommended