Khammam MP Raghuram Reddy Inaugurate TRVKS Diary Calendar : ఆర్టిజన్ కార్మికులను క్రమబద్ధీకరించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న కార్మికుల డిమాండ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనం నేనీ సాంబశివరావు హామీ ఇచ్చారు. క్రమబద్ధీకరించిన జూనియర్ అసిస్టెంట్లకు స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.