• last year
Corporation Chairperson Kalva Sujatha Press Meet : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి అనే మహిళ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్​పర్సన్ కల్వ సుజాత తెలిపారు. రేవతి మరణించడం బాధాకరమని అన్నారు. హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్​ తల్లిని కోల్పోవడం పట్ల తన సంతాపాన్ని తెలిపారు. ఆ బాలుడి, కుటుంబం బాధ ఎన్ని కోట్లు ఇచ్చిన తీర్చలేనిదని అన్నారు. నటుడు అల్లు అర్జున్ శ్రీతేజ్​కు​ చికిత్స చేయిస్తున్నామని పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఆయన ప్రెస్​ మీట్​లో చెప్పినవన్నీ అవాస్తవాలేనని దుయ్యబట్టారు.

Category

🗞
News
Transcript
00:00We have to apologise to him too. We have to apologise to his family for not paying the hospital bills.
00:11We have to apologise to his family for not paying the hospital bills.
00:20He is wrong in everything he does. He is wrong in everything he does.
00:26Today, the police are using the police as an excuse to do their job.
00:31Law and order is not in our government as it is in your government.
00:36Our government is following the rules of the law.
00:39Our government is doing its job freely.
00:42No one has forgiven you for not paying the hospital bills.
00:50If you come and ask for votes, we will show you photos of Revathi.
01:01We will show you photos of Revathi's son.
01:03We will show you photos of Revathi's son.
01:06We will show you photos of Revathi's son.

Recommended