Skip to playerSkip to main contentSkip to footer
  • 1/21/2025
Minister Lokesh Met Several Companies Representatives: దావోస్‌ పర్యటనలో భాగంగా ఐటీ మంత్రి లోకేశ్ వివిధ సంస్థల ప్రతినిధులను పెట్టుబడులకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజమన్నార్‌తో సమావేశమైన ఆయన రాష్ట్రంలో మాస్టర్‌కార్డ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తే, దక్షిణాదిలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంటుదన్నారు.

Category

🗞
News

Recommended