MLA Yarlagadda Venkata Rao Comments on Jagan: అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న జగన్రెడ్డి ప్రజాదర్బార్ పేరిట స్వీకరించిన వినతులను ఎలా పరిష్కరిస్తారని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్ సొంత నిధులతో ఏమైనా సమస్యలు తీరుస్తారా అని ప్రశ్నించారు.