indian it stocks saw buying in intraday know impact on techies working onsite at usa అమెరికా ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ప్రభంజనం సృష్టించిన వేళ.. భారతీయ ఐటీ పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండనుందనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి తోడు టెక్ జాబ్ కొట్టాలి, అమెరికాలో గ్రీన్ కార్డ్ పట్టాలి, అని ఆశల్లో ఉన్న భారతీయ ఐటీ నిపుణుల పరిస్థితిపై కూడా అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి.