Adani Family - భారతదేశం తూర్పు ప్రాంతంలో ఉన్న ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పురీ ధామ్… భక్తి పరంపరను తాకే ఈ పునీత భూమిలో… ప్రతి యేటా భగవంతుడి రథాలు వీధుల్లో సంచరిస్తూ భక్తులను ఆశీర్వదించే సమయంలో… ఈ సంవత్సరం ఆ దైవిక యాత్రలో ఓ కొత్త నిస్వార్థ సేవా అధ్యాయం మొదలైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ కుటుంబం ‘సేవ హీ సాధనా హై’ — అంటే ‘సేవే భక్తి’ అనే ఆధ్యాత్మిక సూత్రాన్ని ఆలంబనగా తీసుకొని… జగన్నాథ రథయాత్ర 2025 సందర్భంగా కోట్లాది మంది భక్తుల కోసం ‘ప్రసాద్ సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
In the sacred land of Puri Dham, where tradition and devotion unite, a new chapter of selfless service unfolded during the Jagannath Rath Yatra 2025.
The Adani family, led by industrialist Gautam Adani, embraced the spirit of ‘Seva Hi Saadhna Hai’ — Service is Devotion — by launching the ‘Prasad Seva’ initiative. This effort is not just about distributing food but offering clean, hygienic, and nutritious meals to millions of devotees, sevayats, frontline workers, and officials who make the Yatra possible.
In this video, witness the spiritual energy, community service, and the power of faith coming together in one of India’s grandest religious events.
🔗 Watch how service becomes a sacred offering... 📍 Location: Puri, Odisha 📅 Event: Jagannath Rath Yatra 2025 💬 Featuring: Gautam Adani’s official statement and Prasad Seva visuals