Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
Jagannath Rath Yatra 2025 - ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం జరుగుతుంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దాదాపు 15 లక్షల మంది భక్తులు పూరీ చేరుకున్నట్లు సమాచారం

ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడు, ఆయన సోదరసోదరీమణులు బలభద్రుడు, సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు. ఈ ముగ్గురు దేవతలు ముందుగా గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ కొంత కాలం గడుపుతారు. తరువాత అక్కడ నుంచి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు. అంటే జూన్​ 27న మొదలైన ఈ రథయాత్ర జులై 8న ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఏటా ఇలానే పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా అప్రతిహతంగా జరుగుతూనే ఉంది.



The Jagannath Rath Yatra is not just a festival — it's a centuries-old spiritual journey that symbolizes divine love, equality, and devotion. Celebrated in the sacred city of Puri, this majestic yatra marks the annual procession of Lord Jagannath, along with his siblings Lord Balabhadra and Devi Subhadra, as they travel from the Jagannath Temple to Gundicha Temple, riding on grand, hand-pulled wooden chariots.


In this video, we’ll explore:

✅ The origins and mythology behind the Rath Yatra
✅ The rituals and preparations of the grand event
✅ The chariot-making process (Ratha Nirmana)
✅ Rare facts about Lord Jagannath's divine form
✅ Visuals from past Yatras and what to expect in 2025

🌟 Don’t miss this spiritual journey! Let the wheels of faith roll into your heart.
🙏 Watch now, Like, Share, and Subscribe for more Indian cultural stories!


#JagannathRathYatra2025 #PuriRathYatra #LordJagannath #ChariotFestival #RathYatraSignificance #SpiritualIndia #OdishaFestivals #DivineJourney #JaiJagannath #IndianCulture #HinduFestival2025 #GundichaYatra #PuriTempleFestival #JagannathTemplePuri #VedicTraditions

~PR.358~

Category

🗞
News
Transcript
00:00Selamat menikmati.
00:30Selamat menikmati.
01:00Selamat menikmati.
01:30Selamat menikmati.
02:00Selamat menikmati.
02:30Terima kasih.

Recommended