Shocking Incident - సీఎం చంద్రబాబు ఇలాకా కుప్పం నియోజకవర్గంలో ఉపాధ్యాయుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. స్కూల్ ఆవరణలో విద్యార్థులతో ఉపాధ్యాయులు చెత్త ఎత్తించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బైరుగానపల్లి ప్రభుత్వ స్కూల్లో ఈ ఘటన జరిగింది. స్వీపర్లు ఉన్నా కానీ విద్యార్థులతో పనులు చేయించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Shocking Incident - A disturbing incident has come to light from Kuppam constituency, the stronghold of CM Chandrababu Naidu. At the Byruganapalli Government School under Kuppam Municipality, teachers allegedly made students clean the school premises, despite sweepers being available.
This incident has triggered outrage among parents, who condemned the teachers’ behavior and demanded accountability.
📌 Watch the full report to know what exactly happened and how the locals are reacting.