Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
జాతీయ వైద్యుల దినోత్సవం రోజునే యువ వైద్యులను చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ దగ్గర శాంతియుత నిరసన తెలియజేస్తున్న వైద్యులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. విదేశాల్లో వైద్య విద్య చదివిన తమకు మెడికల్‌ కౌన్సిల్‌ శాశ్వత రిస్ట్రేషన్‌ చేయకుండా తాత్సారం చేస్తూ, తమ భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తున్నారని యువ వైద్యులు విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద సోమవారం నుంచి నిరాహార దీక్షకు దిగారు. కాగా 36 గంటల అనంతరం మంగళవారం వీరి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.


On Doctors' Day, instead of being honored, several young doctors in Andhra Pradesh faced police aggression while staging a peaceful protest. These foreign medical graduates were demanding permanent registration from the AP Medical Council, which has been delaying the process. After beginning a hunger strike at NTR University, police disrupted their protest within 36 hours.

Watch the full video to see what happened, hear from the doctors, and understand why this issue affects hundreds of future healthcare professionals.

📌 Like, Share & Subscribe for more updates on student protests and AP politics.

#DoctorsProtest #ChandrababuNaidu #APMedicalCouncil #DoctorsDay2025 #VijayawadaProtest #ForeignMedicalGraduates #DoctorsRights #TDPGovernment #StudentProtest #PoliceAction #MedicalStudents #NTRUniversity #AndhraPradeshNews

~PR.358~HT.286~

Category

🗞
News
Transcript
00:00Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn
00:30Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn
01:00Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn
01:30Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn
01:59Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn
02:09Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn

Recommended