రాష్ట్రంలో కూటమి పాలన ప్రారంభమై ఏడాది పూర్తయింది. గత ఏడాది జూన్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. తన 4.O సర్కారులో రెండో ఏడాదిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఏడాది పాటు చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. గత ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో నెల రోజుల పాటు నేతలు అంతా ప్రజల్లోనే ఉండాలని పిలుపునిచ్చారు. అయితే ‘తొలి అడుగు’ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం ‘తొలి అడుగు’ టీడీపీ కార్యక్రమం కావడమే అంటున్నారు.
It’s been one year since CM Chandrababu Naidu took oath for the 4th time and led the TDP-JanaSena-BJP alliance into power. To mark the beginning of the second year of his 4.0 government, Chandrababu launched a mass public outreach program named “Suparipalana Lo Toli Adugu” (First Step).
In a high-level meeting, he instructed all TDP MPs, MLAs, and MLCs to stay among the public for a month and showcase the development and schemes implemented in the past year.
But in a surprising turn, Deputy CM Pawan Kalyan, along with JanaSena and BJP MLAs, have distanced themselves from the “Toli Adugu” program — reportedly because they see it as a TDP-only initiative, not a coalition effort.
This has raised serious questions about unity within the alliance and the direction of Andhra Pradesh politics.
📌 Watch the full report for political insights and coalition cracks.
🔔 Don’t forget to Like, Share & Subscribe for daily AP political updates.
AI: ఏపీలో ఏఐ యూనివర్సిటీ - గేమ్ ఛేంజర్..!! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ap-govt-forged-a-partnership-with-nvidia-for-artificial-intelligence-university-in-amaravati-439977.html?ref=DMDesc
నా గుండె బరువెక్కింది.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cm-chandrababu-naidu-pays-tributes-to-martyred-jawan-murali-naik-435985.html?ref=DMDesc