భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకునేందుకు జూలై 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, 2023 జూలైలో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని కొనసాగించే అవకాశముందని సమాచారం. పార్టీ వర్గాల నుంచి ఇదే సంకేతాలు వెలువడుతున్నాయి.
The BJP is gearing up for a major internal reshuffle, with plans to appoint new state presidents in 14 states across India. The crucial elections are set to be held on July 1.
In Andhra Pradesh, all eyes are on Daggubati Purandeswari, who is likely to continue as the state BJP president. She took charge in July 2023, and sources suggest the party high command is satisfied with her leadership.
Stay tuned for more updates on BJP's internal elections and leadership changes across the country.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం రేసులో ఉన్నది వీరే.. దాదాపు ఖరార్? :: https://telugu.oneindia.com/news/telangana/these-leaders-are-front-runners-for-the-telangana-bjp-chief-post-441413.html?ref=DMDesc
Turmeric Board: నిజామాబాద్లో పసుపు బోర్డు .. 29న అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం :: https://telugu.oneindia.com/news/telangana/national-turmeric-board-inauguration-in-nizamabad-by-amit-shah-on-june-29-441365.html?ref=DMDesc
ఈసీ సంచలన నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఉఫ్.. తెలుగు రాష్ట్రాల్లో.. :: https://telugu.oneindia.com/news/india/central-election-commission-cracks-down-345-unrecognized-political-parties-face-delisting-441263.html?ref=DMDesc