Skip to playerSkip to main contentSkip to footer
  • 6/26/2025
A saree is being woven for the Balkampet Ammavarui under the auspices of the Padmasali Sangam. A loom has been set up in the temple for this. Meanwhile, the marriage of the goddess will be held on July 1. Arrangements are being made for this. A large number of devotees are likely to come to witness the marriage. Arrangements are underway for this. The Balkampet Yellamma Ammavarui holds great significance. Balkampet Yallamma.
బల్కంపేట అమ్మవారికి పద్మశాలి సంఘం అధ్వర్యంలో చీరను నేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆలయంలోనే మగ్గం ఏర్పాటు చేశారు. కాగా జూలై 1న అమ్మవారి కల్యాణం జరగనుంది. ఇందుకు సంబంధించి అన్న ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణం తిలకించేందుకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతోన్నాయి. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఎంతో మహత్యం ఉంది.
సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగినా ఈ ఆలయం నుంచే చెబుతారు, హైదరాబాద్ నగరం ఉండకముందే ప్రజలు భక్తితో ఎల్లమ్మ విగ్రహాన్ని బావిలో స్వయంభూపరమైన రూపంలో కనుగొన్నారు. 1919లో బహదూర్ రాజా శివరాజ్ ఆధ్వర్యం లో ఆధునిక గుడి నిర్మించారు. స్వయంభూ విగ్రహం భూమి నుండి దాదాపు 10 అడుగుల లోపల నీటుల్లోకు–పైకి తల భాగంలో నిరంతర జలధారతో ఉండటం వలన దీనికి జలనిధి / జలదుర్గా అనే పేరు వచ్చింది.
#balkampetayallamma
#ammavaru
#balkampetaellammasaree


Also Read

Nadyala: సుగాలిమెట్ట ప్రాంతంలో బయటపడిన అమ్మవారి విగ్రహం.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-statue-of-ammavaru-was-exposed-in-sugalimetta-area-367927.html?ref=DMDesc

ఇంద్రకీలాద్రిపై స్వర్ణ కవచాలంకృత దేవిగా దుర్గాదేవి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/indrakeeladri-dasara-festival-327146.html?ref=DMDesc

జగన్ కూడా బద్దశత్రువు కాదు: పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్ష, గోదావరి ఒడిలో ప్రయాణం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-ammavari-deeksha-from-october-10-nine-days-234067.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00welcome back to my family in my family and when I am held, I am held on the

Recommended