All arrangements are being made for the wedding of the goddess Yellamma in Balkampet. The wedding of the goddess will be held on July 1. All arrangements are underway in this regard. Tight security will be provided as a large number of devotees are likely to come on the wedding day. The priests said that there will be programs called the wedding day. A procession will be held the day after the wedding. Minister Ponnam is likely to participate in the wedding mahotsava. Although it has a history of about 700 years, it is said from this temple that before the city of Hyderabad existed, people with devotion found the Yellamma idol in a well in a self-contained form. A modern temple was built in 1919 under the auspices of Bahadur Raja Shivraj. The self-contained idol is about 10 feet from the ground with a continuous stream of water flowing from the head to the water. It got the name Jalanidhi/Jaladurga. Balkampet Yallamma. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 1 అమ్మవారి కల్యాణం జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కొనసాగుతోన్నాయి. కల్యాణం రోజు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. కల్యాణం రోజు అనే కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. కల్యాణం తర్వాత రోజు ఊరేగింపు చేయనున్నారు. కల్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం పాల్గొనే అవకాశం ఉంది. సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగినా ఈ ఆలయం నుంచే చెబుతారు, హైదరాబాద్ నగరం ఉండకముందే ప్రజలు భక్తితో ఎల్లమ్మ విగ్రహాన్ని బావిలో స్వయంభూపరమైన రూపంలో కనుగొన్నారు. 1919లో బహదూర్ రాజా శివరాజ్ ఆధ్వర్యం లో ఆధునిక గుడి నిర్మించారు. స్వయంభూ విగ్రహం భూమి నుండి దాదాపు 10 అడుగుల లోపల నీటుల్లోకు–పైకి తల భాగంలో నిరంతర జలధారతో ఉండటం వలన దీనికి జలనిధి /జలదుర్గా అనే పేరు వచ్చింది. #balkampetayallamma #ammavaru #hyderabad
Also Read
Nadyala: సుగాలిమెట్ట ప్రాంతంలో బయటపడిన అమ్మవారి విగ్రహం.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-statue-of-ammavaru-was-exposed-in-sugalimetta-area-367927.html?ref=DMDesc
ఇంద్రకీలాద్రిపై స్వర్ణ కవచాలంకృత దేవిగా దుర్గాదేవి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/indrakeeladri-dasara-festival-327146.html?ref=DMDesc
జగన్ కూడా బద్దశత్రువు కాదు: పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్ష, గోదావరి ఒడిలో ప్రయాణం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-ammavari-deeksha-from-october-10-nine-days-234067.html?ref=DMDesc