Skip to playerSkip to main contentSkip to footer
  • today
YS Jagan - ఏపీలో వైఎస్ జగన్ తాజాగా పల్నాడు జిల్లా రెంటపాళ్లకు వెళ్తున్న సమయంలో గుంటూరు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో సింగయ్య అనే కార్యకర్త చనిపోవడం, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు ప్రయాణిస్తున్న కారు కింద పడే సింగయ్య చనిపోయాడంటూ పోలీసులు ఆరోపిస్తుండటం, అంతకు ముందే ఎస్పీ మరో వాహనం కింద పడి సింగయ్య చనిపోయాడంటూ చేసిన ప్రకటనల నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. అదే సమయంలో ప్రమాదానికి కారణమైన వైఎస్ జగన్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో దీనికి ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు. జగన్ కారుకు నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో గతేడాది ఈ వాహనం రిజిస్ట్రేషన్ జరిగిందని గుర్తించారు. అలాగే 2027 వరకూ ఇన్సూరెన్స్ ఉందని, 2039 వరకూ ఫిట్ నెస్ కూడా ఉందని తేల్చారు. కాబట్టి కారు ఫిట్ నెస్ అనేది ప్రమాదానికి కారణం కాదని తేల్చారు. అయితే మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రవాణాశాఖ అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు.

A tragic incident involving YSRCP Chief Y.S. Jagan Mohan Reddy's convoy is making headlines across Andhra Pradesh.

As Jagan was en route to Rentapalla in Palnadu district, a shocking incident occurred near Guntur, where a party worker named Singayya reportedly died after falling under a vehicle in the convoy.

Initial confusion surrounded the cause of the accident:
🔹 Police initially claimed the vehicle Jagan was traveling in may have hit the victim.
🔹 However, the SP had earlier stated that Singayya died under another vehicle in the convoy.

Now, the case has reached the High Court, raising serious questions.

🚨 In response, the police have seized Jagan's vehicle and conducted a fitness test at the Guntur SP office.
Key findings include:
✅ Vehicle registered in 2023
✅ Insurance valid till 2027
✅ Fitness valid till 2039

Authorities confirmed that the vehicle was not at fault mechanically.
👉 Preliminary conclusion: The accident likely occurred due to human error, not a technical failure.

Stay tuned for more developments on this politically sensitive issue.

#YSJagan #JaganConvoy #Singayya #Guntur #APPolitics #YSRCP #HighCourt #AndhraNews #JaganCarSeized #AP40DH2349

Also Read

జగన్ కారు ఫిట్ నెస్ రిపోర్ట్ ఇదే..! తప్పెక్కడ జరిగిందంటే ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-transport-officials-finds-ys-jagan-car-fit-human-error-causes-singaiahs-death-441433.html?ref=DMDesc

జగన్ కాంగ్రెస్ లో కలవాల్సిందే..!ఎమర్జెన్సీపై నిస్సిగ్గుగా మోడీ..!షర్మిల కామెంట్స్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmila-says-ysrcp-also-to-merge-into-congress-modis-emergency-is-bigger-than-indiras-441385.html?ref=DMDesc

సింగయ్య కేసులో మరో ట్విస్ట్- హైకోర్టు విచారణ వేళ జగన్ కారుకు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-transport-officials-check-fitness-of-ys-jagans-car-which-causes-singiah-accident-441315.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00A.P. λो वैयस जेगன் பलनाड़ जिल्ला रेंटपळणक्वेल्ट्तुनन साम्यमिलो गुंट्वूर वद्धा चोड़ चेसकुना प्रमाधानलो सेंगैया ने विक्ति मुरुतिच चेंदिनीन संगति अंधरक्कि तेल्सींदे
00:08ஏத்தே தீனிலோ ஸ்யிலுகட்சே கொத்தி
00:10چர்சினி யாம்சாங்க ஆச்கத்திக்கற விசயாளு வெளட்டுக்குத்துனே
00:13ஜகன்தோ பாட்டு பல ஒரு வை சிபி நேத்தல ப்ரியியனையிட்டுக்குச்துன்ன
00:16காருக்கின்றே செங்காயை படி செனிப்பயறனி
00:17போலிஸ்லு ஆரோ பெசத்துன்னடும்
00:19அன்தக் முந்த protagonist்asındaкомைக் dónde demographicsு நிக்குப் விட்டை Augen logrு diese Fusion
00:32Birmingham TonBeam
00:48ஏடுச் சிடுகு motif
01:18கார் Holding 시간이றி
01:42கும்ப மேடால துக்கிச்லாட் கட்டன் ஜரிகிந்து கதானி
01:51ஹைக்குட் வேக்கானின்சிந்தி
01:52ஏலாண்டி தொந்தரப்பாட் செரியலுத் தாம்பு செப்பே வந்த வருக்கு தீஸ்க வத்தனி பேர்க்கொந்தி

Recommended