Senior Congress leader VH is expressing concern over the incidents happening in the society. He mentioned the Tejeshwar and Jeedimetla cases. He said that social media is especially showing these cases a lot. He asked for steps to be taken to prevent such incidents from happening. He said that psychologists have spoken about this. He said that the current society has changed a lot and he wanted to see what will happen in the future. Welcome to our spiritual journey through the famous Balkampet Yellamma Temple in Hyderabad, Telangana. This ancient temple, dedicated to Goddess Yellamma (Renuka Devi), is a powerful center of devotion and healing. సమాజంలో జరుగుతున్న ఘటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తేజేశ్వర్, జీడిమెట్ల కేసుల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వీటిని ఎక్కువ చేసి చూపిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సైకాలజిస్టులు దీనిపై మాట్లాడారన్నారు. ప్రస్తుత సమాజం చాలా మారిందని భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూడాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన తేజేశ్వర్ కు ఐశ్యర్య పెళ్లైంది. అయితే ఐశ్వర్యకు పెళ్లికి ముందే బ్యాంకు ఉద్యోగితో వివాహేతర సంబంధం ఉంది. అలాగే ఐశ్వర్య తల్లితో కూడా తిరుమల రావుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. #vh #tejeshwar #jeedimetlacase
Also Read
Revanth Reddy: అండగా ఉంటా.. వీహెచ్ కు రేవంత్ రెడ్డి భరోసా..! :: https://telugu.oneindia.com/news/telangana/senior-congress-leader-met-vh-cm-revanth-reddy-380487.html?ref=DMDesc
భట్టి పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు - కన్నీటి పర్యంతం..!! :: https://telugu.oneindia.com/news/telangana/senior-leader-v-hanumanth-rao-made-sensational-allegations-against-dy-cm-bhatti-378203.html?ref=DMDesc