మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. మైనింగ్ వాల్యుయేషన్ పూర్తి నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో, రెండు కేసుల్లోనూ సుప్రీం కోర్టు బెయిల్ రద్దుకు తిరస్కరించింది. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో, ఇప్పటి వరకు వంశీ పైన ఉన్న పది కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. ఇక, సుప్రీం తాజా నిర్ణయంతో ఈ రోజు జైలు నుంచి విడుదల కావటం ఖాయంగా కనిపిస్తోంది.
Former MLA Vallabhaneni Vamsi received a major legal victory in the Supreme Court, as the court declined to cancel his bail in a mining-related case, delivering a setback to the Andhra Pradesh government. The Supreme Court stated that it would wait for the complete mining valuation report before making any final decision. As a result, bail cancellation pleas in two separate cases were rejected.
🔹 Next Hearing: July 16 🔹 Total Cases: 10 🔹 Bail Status: Granted in all 10 cases 🔹 Likely Outcome: Vamsi expected to be released from jail today
This Supreme Court decision has energized his supporters and sparked political debate in AP.
📌 Watch the full report for legal details and political impact.
🔔 Don’t forget to Like, Share & Subscribe for more political and legal updates from Andhra Pradesh.
వంశీ బెయిల్ రద్దు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు...!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/supreme-court-denied-to-cancel-vamsi-bail-chances-to-release-from-jail-today-441871.html?ref=DMDesc