Meteorological department officials say that there will be heavy rains for the next two days. They have predicted that there will be heavy rains especially in the north and east Telangana districts. The sky is cloudy across the state. It has been said that the intensity of the rain is likely to increase further on the 3rd and 4th of this month. It rained in many parts of Hyderabad on Monday night. Moderate rain fell in Panjagutta, Lakdikapool, Malakpet, Yusufguda, Jubilee Hills, Sheikhpet, Khajaguda, Manikonda, Medchal, Secunderabad, Himayatnagar, and Narayanguda. Heavy flood water reached the roads even after a small rain. A large amount of water has accumulated in front of KBR Park. Due to this, motorists are facing serious problems. Weather Update. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్రం అంతటా ఆకాశం మేఘావృతమై ఉన్నదని పేర్కొంది. ఈ నెల 3, 4 తేదీల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది. సోమవారం రాత్రి హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పంజాగుట్ట, లక్డీకాపూల్, మలక్‌పేట, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, షేక్‌పేట, ఖాజాగూడ, మణికొండ, మేడ్చల్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, నారాయణగూడలో మోస్తరు వర్షం పడింది. చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. కేబీఆర్ పార్కు ముందు భారీ ఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. #weatherupdate #rains #telangana
జులై 1వ తేదీవరకు వర్షాలే.. జిల్లాల జాబితా పంపిన వరుణుడు! :: https://telugu.oneindia.com/news/telangana/rains-till-july-1st-imd-sent-a-list-of-rain-chance-in-telangana-districts-441437.html?ref=DMDesc