The death toll in a massive explosion at Pasha Mailaram industrial estate in Pathancheru mandal has reached 36. It is known that a reactor exploded suddenly on Monday morning at the Sigachi Chemicals industry in the industrial park. However, CM Revanth Reddy inspected the scene of the incident. We asked the collector about the situation there. 143 workers were working at the scene of the accident. Of these, 57 escaped safely. The blast sent workers working at the reactor flying 100 meters away. It seems that the company is not responding properly to this accident. Demands are increasing to pay compensation to the families of the deceased immediately. పఠాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం ఒక్కసారిగా రియాక్టర్ పేలిన సంగతి తెలిసిందే. అయితే ఘటనా స్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడి పరిస్థితిని కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నాం. ప్రమాదం జరిగిన ప్రదేశంలో 143 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో 57 మంది సురక్షితంగా బయటపడ్డారు. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంపై కంపెనీ సరిగా స్పందించడం లేదని తెలుస్తోంది. వెంటనే మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ పెరుగుతోంది. #pashamailaram #cmrevanthreddy #sigachi
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-government-to-revamp-engineering-colleges-fee-structure-for-global-ai-competitiveness-441383.html?ref=DMDesc
పార్ట్ టైమ్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త :: https://telugu.oneindia.com/news/telangana/telangana-government-to-establish-special-board-for-gig-workers-441367.html?ref=DMDesc