The Meteorological Department has given good news. It has predicted heavy rains in the coming days. It has said that there is a possibility of heavy rains in the important eastern and northern districts of Telangana. A yellow alert has been issued for those districts. There is a possibility of heavy rains in Nizamabad, Kamareddy, Adilabad, Nirmal, Kumuram Bheem Asifabad, Mancherial, Peddapalli, Jagtial, Sircilla, Karimnagar, Jangaon, Siddipet, Yadadri Bhuvanagiri, Suryapet, Jayashankar Bhupalapally, Mahabubabad, Maluku, Warangal, Hanumakonda, Bhadradri Kothagudem and Khammam districts. It has been said that there is a possibility of light to moderate rains in the remaining districts. It has been said that the sky will be cloudy in most areas. వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వచ్చే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముఖ్యం తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మలుకు, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. #weatherupdate #rains #monsoons #TelanganaWeather #AndhraPradeshWeather #HyderabadForecast #APRainAlert #IndiaWeatherUpdate #DailyWeatherNews
జులై 1వ తేదీవరకు వర్షాలే.. జిల్లాల జాబితా పంపిన వరుణుడు! :: https://telugu.oneindia.com/news/telangana/rains-till-july-1st-imd-sent-a-list-of-rain-chance-in-telangana-districts-441437.html?ref=DMDesc