In a recent update, Shefali’s doctor confirmed she had no heart issues but had been using anti-aging injections and tablets for years. Authorities found two boxes of youth-enhancing medicines at her home, including skin glow treatments and age-delaying d*ugs.
తనకు ఎలాంటి గుండె జబ్బు లేదని,కానీ కొన్నేళ్లుగా యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను మింగుతోందని తన వ్యక్తిగత వైద్యుడు ధృవీకరించారు. వాటి వల్ల కూడా షెఫాలీకి ఎలాంటి సమస్యా తలెత్తలేదని అన్నారు. షెఫాలి మరణంలో భర్త వైపు నుంచి ఎలాంటి నేరానికి ఆస్కారం లేదని ఇప్పటికే పోలీసులు పేర్కొన్నట్టు కథనాలొచ్చాయి. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్టుల ప్రకారం.. షెఫాలి ఇంట్లో ఉన్న మెడికల్ రికార్డులు మొత్తాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా తన ఇంట్లో రెండు బాక్సుల యాంటి ఏజింగ్ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను కనుగొన్నామని తెలిపారు. స్కిన్ గ్లో, వయసును పెరగనివ్వకుండా ఆపే యవ్వన సిరిని పెంచే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇందులో ఉన్నాయని చెబుతున్నారు.
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc