హైదరాబాద్ మాదాపూర్ లోని సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అంతేకాకుండా చెరువును కబ్జాకు గురికాకుండా ఉండేందుకు చుట్టూ ప్రహారీ నిర్మిస్తోంది. ఇలా చేయడం వల్ల చెరువు కబ్జాకు గురి కాదని హైడ్రా అధికారులు చెబుతున్నారు. కాగా హైదరాబాద్ లోని చెరువులను, ప్రభుత్వ పార్కులను రక్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే సున్నం చెరువు చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను తొలగించింది. అయితే ఇందులో పేదవారు ఉన్నారు. వారు ఇప్పుడు దిక్కుతోచన స్థితిలో ఉన్నారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని కోరుతున్నారు. #hydra #hyderabad #sunnamcheruvu
Also Read
పటాన్‌చెరులో భారీ పేలుడు.. 10 మంది మృతి, ఇంకా పెరిగే ఛాన్స్..? :: https://telugu.oneindia.com/news/telangana/massive-explosion-at-chemical-factory-in-patancheru-and-10-people-dead-441663.html?ref=DMDesc
మాదాపూర్ సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు.. ఆ వ్యాపారిపై కేసు! :: https://telugu.oneindia.com/news/telangana/hydra-demolitions-at-madhapur-sunnam-cheruvu-case-against-on-that-businessman-441641.html?ref=DMDesc
హైదరాబాద్-విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్-2 గంటల సమయం ఆదా / :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/khammam-devarapalli-greenfield-highway-to-reduce-hyderabad-visakhapatnam-travel-time-by-2-hours-441635.html?ref=DMDesc