Minister Dola Sensational Comments on YS Jagan : వైఎస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం లేదని, గతంలో వారు చేసిన పాపాలే వైసీపీ నేతలను వెంటాడుతున్నాయని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కాలువ కట్టల మీద మట్టిని కూడా వైఎస్సార్సీపీ నాయకులు వదలకుండా దోచుకెళ్లారని విమర్శించారు. విజయవాడ వరద పాపం జగన్ దేనని స్పష్టం చేశారు.