EX CM Jagan Fire on Government: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పార్టీ నేతలతో కలసి జగన్ పరామర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై వచ్చే బుధవారం దిల్లీలో ధర్నా చేస్తామని జగన్ చెప్పారు.