Andhra Pradesh chief minister ys jagan on saturday hold aerial survey in nivar cyclone affected areas in chittoor district. #APCMJagan #NivarCyclone #CMJaganArialSurvey #Chittoor #RainsInAP #HeavyRains #AndhraPradesh
తమిళనాడులో తీరం దాటిన నివర్ తుపాను ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. భారీవర్షాలు, ఈదురుగాలులకు ఈ మూడు జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికీ ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.