Minister Payyavula Keshav On YS Jagan: జగన్కు వెంకన్నస్వామిపై విశ్వాసం ఉంటే ఈసారి తిరుమల వెళ్లినప్పుడు ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగిన మాట నిజమని మరోసారి స్పష్టం చేశారు. ఇకనైనా రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.