Flood Flow Of Krishna Project : కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం, నాగార్జున్ సాగర్ జలాశయాలు గతంలోనే పూర్తిసామర్థ్యానికి చేరుకోగా ఎగువ నుంచి వచ్చిన నీటినంతటినీ పూర్తిగా దిగువకు వదులుతున్నారు.