Crops loss due to Krishna River Floods: రైతు ఆరో ప్రాణంగా సాగుచేసిన పంటను వరద తుడిచిపెట్టేసింది. కోట్లాది రూపాయల పెట్టుబడులను మట్టిలో కలిపేసింది. అప్పులు తీర్చే మార్గం తెలియక అన్నదాత కుమిలిపోతున్నాడు. మట్టి, ఇసుక మేటలతో నిండిన పొలాలను చూసి రైతులు విలవిల్లాడిపోతున్నారు.