People Suffer Due to Flood Effect in Joint Guntur District : చుట్టూ వరదనీరు. వాగులను తలపిస్తున్న రహదారులు. ఇళ్లలో నడుములోతు నీటిప్రవాహం. ఎక్కడికక్కడ తడిచిపోయిన తిండిగింజలు. చెల్లాచెదురైన సామగ్రి. కొట్టుకుపోయిన వస్తువులు. కరెంటు సరఫరా లేక చీకట్లోనే జీవనం. అన్నీ వరద పాలవడంతో అధికారులు ఇచ్చే ఆహారపొట్లాల కోసం ఆశగా ఎదురుచూడాల్సిన దుస్థితి ఉమ్మడి గుంటూరు జిల్లాలో నెలకొంది