Huge Floods in Projects due to Rain : వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి, కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టులు అన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా నిండటంతో ఉత్తర తెలంగాణ రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.