Lack of Facilities in Ongole Rims Hospital : ప్రజల అనారోగ్యాన్ని అస్వస్థతకు నయం చేయాలసిన ఆసుపత్రి అనేక సమస్యలకు కేంద్రంగా మారింది. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో వసతుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.చికిత్స కోసం వెళ్లి నానా అవస్థలు పడుతున్నామని రోగులు వాపోతున్నారు.