Kidney Disease Problems in Anumullanka Village of NTR District : ఆ గ్రామాన్ని కొన్నేళ్లుగా మూత్రపిండాల వ్యాధులు పీల్చిపిప్పి చేస్తున్నాయి. వృద్ధులు, యువకులనే తేడా లేకుండా అందరి పైనా పంజా విసురుతున్నాయి. అనేక మందిని పొట్టనపెట్టుకోగా, పదుల సంఖ్యలో బాధితులు ఉన్నారు. వ్యాధి రావడానికి కారణమేంటన్నది ఇప్పటికి ఇతమిత్థంగానే మిగిలిపోయింది. గ్రామంలో ప్రభుత్వం వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహించిన లాభం లేదు. ఇంతకి ఆ గ్రామం ఏదీ? ఎక్కడా ఉంది? వ్యాధితో గ్రామస్థులు చేస్తోన్న పోరాటం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.