MP Raghunandan Rao On CM Revanth : ఎఫ్-1 రేసుకార్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని తెలిసి ఆరునెలలవుతున్నా కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడంలేదని సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. రేవంత్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేతల్లో ఏమీ చేయట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరు అత్త కొట్టింది, కోడలు ఏడ్చింది అన్న చందంగా ఉందన్నారు.