CM Revanth Reddy Fires On KCR : కుట్రపూరితంగా ఆర్థికనేరాలకు పాల్పడిన సంస్థలకు ధరణిని కట్టబెట్టి రాష్ట్ర భూముల సమాచారాన్ని దేశ సరిహద్దులు దాటించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. భారత్తో ఎలాంటి ఒప్పందాలు లేని, ఆర్థికనేరగాళ్లకు స్వర్గధామంగా ఉండే దేశాలకు సమాచారాన్ని పంపి ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసీఆర్ పట్ల కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారుపథకం ప్రకారం నకిలీ పోలీసుల ముసుగులో ఏకంగా రూ. 25.5 లక్షలు దోచేశాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికాడు. పోలీసులే నిర్ఘాంత పోయేలా చేసిన ఈ ఘటన విజయవాడలో వెలుగుచూసింది.