Covid-19 Booster Dose Begins In India | Oneindia Telugu
  • 2 years ago
Covid-19 vaccine booster dose has been distributed to 5.75 crore eligible people across the country from today. The booster dose will initially be given to chronic patients over 60, front line and health care workers.
#Covid-19
#BoosterDose
#CovidBoosterDoseIndia
#ThirdWave
#CovidBoosterDose
#Covid19Vaccination
#Covidcasesinindia
#Omicron

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అర్హులైన 5.75 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీ మొదలైంది. ముందుగా ఈ బూస్టర్ డోస్‌ను 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఫ్రంట్ లైన్ వారియర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు ఇవ్వనున్నారు.
Recommended